Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్‌లో ప‌లుచోట్ల వ‌ర్షం

హైదరాబాద్‌లోని ప‌లు చోట్ల ఈరోజు సాయంత్రం వ‌ర్షం ప‌డింది. చార్మినార్‌, చాంద్రాయ‌ణ గుట్ట‌, యాకుత్‌పుర‌, బ‌హ‌దూర్‌పుర‌లో ఓ మోస్త‌రు వ‌ర్షం కురిసింది. చాద‌ర్‌ఘాట్, ఉప్ప‌ల్‌, రామాంత‌పూర్, అంబ‌ర్‌పేట్‌, విద్యాన‌గ‌ర్‌, బోడుప్ప‌ల్ ప్రాంతాల్లో జ‌ల్లులు ప‌డ్డాయి. వ‌ర్షంతో రోడ్లపై నిలిచిన నీటి కార‌ణంగా ప‌లు ప్రాంతాల్లో స్వ‌ల్పంగా ట్రాఫిక్ జాం అయింది. వాహ‌నాలు న‌త్త‌న‌డ‌క‌న‌ ముందుకు క‌దులుతున్నాయి.

More Telugu News